రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో బ్రూస్లీ | Ramgopal varma brucelee trailer Released | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 1 2015 12:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. ఇప్పటి వరకు ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయిన బ్రూస్లీ పేరుతో ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేశాడు. మార్షియల్ ఆర్ట్స్ చేస్తున్న ఓ అమ్మాయికి సంభందించిన వీడియోతో రూపొందించిన ఈ ట్రైలర్లో ఇది తొలి భారతీయ మార్షియల్ ఆర్ట్స్ చిత్రంగా ప్రకటించాడు వర్మ.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement