వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను మోసం చేశారని వంగవీటి యువసేన తీవ్రంగా మండిపడింది. ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని యువసేన ప్రతినిధులు అన్నారు.
Published Mon, Dec 26 2016 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
Advertisement