మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్న సాయి, 2016లోనూ అదే జోరు కొనసాగించడానికి ట్రై చేస్తున్నాడు. మెగా ఇమేజ్ కు తగ్గ మాస్ కథతో మరోసారి ఆకట్టుకోవడ