మూడో లైలా కోసం మజ్నూ వేట | Shruti Haasan to act in Premam Telugu Remake movie with Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 19 2015 11:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఏ మాయ చేసావె’ సినిమాతో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్న నాగచైతన్య మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’. ఓ యువకుని జీవితంలో జరిగే అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ కానుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement