మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ సినిమాలో తొలి సాంగ్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే బుధవారం సాయంత్రం 6 గంటలకు దీన్ని రిలీజ్ చేశారు.. ‘ బూమ్ బూమ్. భూంకపాల.. ఎస్పీవై వచ్చాడోయ్ ...అంటూ మైండ్ బ్లోయింగ్ గా ఉన్న ఈ పాటకు అభిమానులు ఫుల్ ఫిదా. ఈ పాటకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో అభిమానులను సర్‌ప్రైజ్ అయితే ఇపుడు పూర్తి పాటతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అటు ఈ పాటపై అప్పుడే ట్విట్టర్ లో సందడి మొదలైంది. హాస్య నటుడు వెన్నెల నటుడు అదిరిందంటూ స్పందించగా, వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌వర్మ అభిమానులకు ఇది బూం బూం టైం అంటూ స్పందించడం విశేషం.
Published Wed, Aug 2 2017 8:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement