మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కు భారత్‌లో ఉన్నంత క్రేజు అంతా ఇంతా కాదు. ఈ ఏడాది మన దేశంలో నెటిజెన్లు.. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ల కంటే ఎక్కువగా సన్నీ లియోన్ కోసం సెర్చ్ చేశారట. ఈ విషయంలో సన్నీ.. మోదీ, సల్మాన్‌ల కంటే టాప్‌లో నిలిచింది. ఆమె వరుసగా ఐదో ఏడాది మోస్ట్ సెర్చ్‌డ్ పర్సనాలిటీగా నిలవడం గమనార్హం. యాహూ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది.
Published Fri, Dec 2 2016 5:50 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
Advertisement