నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్ | Vijay Mersal teaser world record | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 22 2017 2:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

సౌత్ సినిమా హాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికే అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా స్టార్ వార్స్ పేరిట ఉన్న రికార్డ్ ను అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం టీజర్ చెరిపేసింది. అయితే అజిత్ అభిమానులకు ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. తాజాగా వివేగం రికార్డ్ ను విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్ చెరిపేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement