'రుస్తుం' కోసం అలియా డ్యాన్స్.. | Watch: Alia Bhatt just made us all the more excited for 'Rustom' in Raveena Tandon's avatar | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 11 2016 6:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఆగస్టు 12 న విడుదల కానున్న అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తారల్లో కూడా ఆ మానియా ఊపందుకుంది. అక్షయ్ రుస్తుం సినిమా విడుదలకు ఆత్రుతతో ఎదురుచూస్తున్న విషయాన్ని యువతార అలియా భట్ కళాత్మకంగా తెలిసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement