టర్కీలో బాంబుదాడి;13 మంది సైనికుల మృతి | 13 killed in Turkey bombing | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 18 2016 8:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

టర్కీలో సైనికులు వెళ్తున్న బస్సుపై కారు బాంబుతో దాడి చేయడంతో 13 మంది సైనికులు మరణించారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కేసెరిలోని ఎర్కియెస్‌ యూనివర్శిటీ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు టర్కీ మిలటరీ వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement