విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారారు. ఎనిమిదిమంది ఉపాధ్యాయులు 13 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి చేశారు. ఏడాదిన్నర పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఈ విషయం వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.