జిల్లాలోని తెలకపల్లి మండలం కేంద్రంలోని కేకే రెడ్డి స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. క్రమశిక్షణ పేరుతో స్కూల్ వార్డెన్ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదారు.
Published Tue, Nov 20 2018 12:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM