చైనాలో దారుణం..స్కూల్ పిల్లలపై కత్తితో దాడి | Nine children die in knife attack at Chinese school | Sakshi
Sakshi News home page

చైనాలో దారుణం..స్కూల్ పిల్లలపై కత్తితో దాడి

Published Sat, Apr 28 2018 3:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న 9 మంది చిన్నపిల్లలను దారుణంగా చంపేశాడు. మరో 10 మందిని తీవ్రంగా గాయపరిచాడు. దాడి చేశాడని అనుమానిస్తున్న మిజి కౌంటీలోని జావోజియాషాన్‌కు చెందిన జావో అనే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన చిన్నారులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement