హెలికాప్టర్ కూలి 19 మంది దుర్మరణం | 21 killed in Russia helicopter crash landing | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 22 2016 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

రష్యాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిన ఘటనలో 19మంది దుర్మరణం చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. క్రస్నోయార్క్‌ రీజియన్‌ నుంచి ఉరెంగోయ్‌ వెళుతున్న హెలికాప్టర్ సైబీరియా యమల్ ద్వీపకల్పంలో ల్యాండ్ అవుతుండగా శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement