దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతం శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ కంటెయినర్ నుంచి విష రసాయనం లీకవడంతో సమీపంలోని పాఠశాలలకు చెందిన 460 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది.
Published Sun, May 7 2017 7:13 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
Advertisement