బస్సును ఢీకొట్టిన లారీ: 40 మందికి గాయాలు | 40 injured in road accident in visakhapatnam district | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 20 2016 9:09 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం బయ్యారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాండ్రెక్స్ కంపెనీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement