బ్యాంకుల్లో రూ.450 కోట్లు 'నల్ల'బాట! | 450 crores under went for black money | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 26 2016 7:22 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

హబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన దగ్గర రూ.2 కోట్ల విలువైన పాత రూ.500, 1,000 నోట్లు ఉన్నాయని, ప్రత్యామ్నాయ నగదు ఇస్తే 25 శాతం కమీషన్ ఇస్తానని ఈ నెల 22న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేశారు. అయితే తన బ్యాంకు నుంచి సర్దుబాటు చేయడం కష్టమని.. తాను ఇచ్చే మొబైల్ నంబర్‌ను సంప్రదిస్తే హైదరాబాద్‌లోని ఓ పోస్టాఫీసు నుంచి ప్రత్యేక పార్శిళ్ల ద్వారా కొత్త రూ.2వేల నోట్లను దశలవారీగా సమకూరుస్తారని చెప్పారు. ఆ తరువాత కొద్దిసేపటికే హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసులపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి.. నగదుతో కూడిన కొన్ని పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement