మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి.
Published Sat, Jun 3 2017 10:25 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM