రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్లను (వీసీ) నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏళ్ల తరబడి రెగ్యులర్ వీసీలు లేక ఇన్‌చార్జీల పాలనలో అల్లాడుతున్న వర్సిటీలకు ఎట్టకేలకు రెగ్యులర్ వీసీలను నియమించేందుకు చర్యలు చేపడుతోంది.
Dec 3 2015 9:34 AM | Updated on Mar 21 2024 8:11 PM