మహిళా టెకీ మృతి.. శరీరమంతా గాయాలు | a woman who worked at a tech firm in pune found dead with multiple injuries | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 25 2016 12:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె ఒంటి నిండా తీవ్ర గాయాలయ్యాయి. పుణెలోని దేహు రోడ్డులో ఆమె మృతదేహం పడి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమెను పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాకు చెందిన అంతార దాస్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement