బ్యాంకు ఖాతాలకు ఆధార్ ముప్పు వచ్చి పడింది.. వాటిని అనుసంధానించే ప్రక్రియ తప్పటడుగులేసింది.. రాష్ట్రంలోని మొత్తం 4.70 కోట్ల బ్యాంకు ఖాతాల్లో దాదాపు మూడు కోట్లకుపైగా ఖాతాలకు సమస్య వచ్చి పడింది. ఈ ఖాతాలకు సరిగా ఆధార్ సీడింగ్ జరగలేదని.. వాట న్నింటినీ బ్లాక్ చేసే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది
Published Tue, Aug 22 2017 9:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement