బరిలో నుంచి తప్పుకున్న ఆదాల | adala prabhakar reddy withdrawal his rajya sabha poll | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 6 2014 4:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

అధిష్టానం ఒత్తిడి నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ బరి నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన చివరి నిమిషంలో ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారనే విషయంపై సరైన జవాబు చెప్పకుండా కుంటి సాకులు చెప్పటడం విశేషం. కాగా పోటీ నుంచి తప్పుకోవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఆదాలను కోరారు. అయితే తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న ఆయన... తాజాగా పోటీ నుంచి తప్పకుంటున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement