రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన రజనీ | After a gap of eight years, Rajinikanth meets his fans | Sakshi
Sakshi News home page

Published Mon, May 15 2017 2:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులతో​ సమావేశం అయ్యారు. సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన అభిమానులతో విడతలవారీగా భేటీ అవుతారు. అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేకంగా రజనీకాంత్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు

Advertisement
 
Advertisement
 
Advertisement