రాజకీయాల్లోకి వస్తా! | After a gap of eight years, Rajinikanth meets his fans | Sakshi
Sakshi News home page

Published Tue, May 16 2017 7:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా రజనీ రాజకీయ అరంగేట్రంపై సంకేతాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement