ఆడపడు చులకు పెద్దన్నగా ఉంటానని గొప్పలు చెప్పిన చంద్రబాబూ.. మా గోడు పట్టదా అంటూ అగ్రిగోల్డ్ బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే అగ్రిగోల్డ్ యాజ మాన్యంతో కుమ్మక్కైనట్టుగా ఉందని ఆరోపించారు.
Mar 20 2017 7:28 AM | Updated on Mar 21 2024 5:16 PM