కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే.. బీఎస్పీతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Published Fri, Mar 10 2017 7:33 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement