హోదాపై మోసం.. ప్రత్యేక ప్యాకేజీ అబద్ధం | Ananthapuram Yuvabheri for AP special status | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 10 2017 2:28 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

పార్లమెంట్‌ సాక్షిగా హామీయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయిది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement