ఆంధ్రా ‘లాస్‌వేగాస్’.. ఐ.భీమవరం | andhra las vegas i bheemavaram | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 14 2014 11:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంకుల సమరానికి బరులు సిద్ధమయ్యాయి. పందెం రాయుళ్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లలా తర్ఫీదు ఇప్పించిన కోడిపుంజులను గోదాల్లోకి దింపారు. పండగ రోజున వినోదం పేరుతో జరిగే ఈ పందేలకు సోమవారం ముహూర్తం చూసుకుని మరీ తెరలేపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement