భారత్‌లో మరో విదేశీ పర్యాటకుడిపై దాడి సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని రాబర్ట్స్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే ఆగ్రాలో తమతో సెల్ఫీ దిగలేదన్న సాకుతో కొందరు యువకులు స్విట్జర్లాండ్‌కు చెందిన జంటను చితక్కొట్టిన సంగతి తెలిసిందే.
Published Sun, Nov 5 2017 11:27 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement