లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు.. | another attack on 'Injection Psycho' pricks away | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 31 2015 2:44 PM | Last Updated on Wed, Mar 20 2024 1:05 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో 'ఇంజక్షన్ సైకో' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా మరో వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చి పరారైన ఘటన భీమవరం మండలం కొవ్వాడలో సోమవారం చోటు చేసుకుంది. మంచికి పోతే చెడు ఎదురైనట్లు...లిప్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ఇంజక్షన్ పాలైయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement