చంద్రబాబు నాలుగెకరాలు కొనుక్కోలేరా? | AP Govt allots land for Party offices in Amaravati: ambati rambabu slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 22 2016 6:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు చంద్రబాబు తప్పుడు పాలసీ తీసుకు వచ్చారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నల్లపాడులో రైతుల భూములు లాక్కోవడం దారుణమన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement