పాత పెద్ద నోట్ల రద్దుపై కౌంటర్ దాఖలు చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
Published Wed, Nov 30 2016 7:33 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
Advertisement