కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నాయి. స్నాన ఘాట్లకు వెళ్లే రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. గట్టు వెనక ప్రాంతంలోని పున్నమి, మల్లేశ్వరి, భవానీఘాట్‌ల నిర్మాణానికి కార్పొరేషన్ సుమారు రూ.6.60 కోట్లు ప్రతిపాదనలతో, ప్రణాళికలు సిద్ధం చేసింది. పనులు మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాయి.