2015 జూలై 14.. గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. నాటి ఘోరానికి గురువారంతో ఏడాది పూర్తవుతోంది. ఇటు గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Jul 14 2016 6:27 AM | Updated on Mar 22 2024 11:19 AM