వైద్యుల నిర్లక్ష్యంతో గిరిజన బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దానితో పాటు ఆస్పత్రిపై దాడి చేసి ఆస్పత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. నగరంలోని లక్డీకాపుల్ లోటస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ గిరిజన బాలుడు గురువారం ఉదయం మృతిచెందాడు.
Published Thu, Mar 30 2017 5:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
Advertisement