సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడుగా ఉన్న పిడతల సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దళితుడైన సత్యంబాబును పోలీసులు ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని తేల్చింది.
Published Sat, Apr 1 2017 12:51 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement