టీవీ ఛానల్ ను నిషేధించిన ప్రభుత్వం | Bangladesh Bans Broadcasting Of Controversial Preacher Zakir Naik's Peace TV | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 10 2016 7:14 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

ఇస్లాం మత భోధకుడు జాకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీ ఛానల్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. జులై 1 న ఢాకాలోని రెస్టారెంట్ లో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు జాకీర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement