నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద బుధవారం బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలకు ఆర్బీఐ సరిపడా నగదు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Published Wed, Dec 14 2016 7:48 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement