ఆంధ్రప్రదేశ్లో అవినీతి మితిమీరిపోయిందని, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలన చూసి వ్యాపారం పెట్టేందుకు భయపడుతున్నారని విమర్శించారు.
Published Wed, Nov 2 2016 1:32 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement