జిల్లాలోని సింగరాయకొండ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జూగురుపల్లి మండలం బిట్రగుంట వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది.
Published Sun, Dec 4 2016 6:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement