ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నామన్ని ఆయన శనివారమిక్కడ అన్నారు. హోదా ఎందుకు అమలు చేయడం లేదో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు.