'పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు?' | BJP Govt in Gujarat is trying to suppress Dalits: Kejriwal | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 22 2016 10:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement