ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం పాలసీ పెద్ద బూతు పాలసీ, ప్రజాకంటక పాలసీ అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. ఈ విధానం ఏ ఒక్కరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
Published Thu, Jul 20 2017 7:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM