'బీజేపీ వద్దంటే మాదారి మేం చూసుకుంటాం' | CM Chandrababu Naidu Sensational Comments on BJP Alliance | Sakshi
Sakshi News home page

బీజేపీ వద్దంటే మాదారి మేం చూసుకుంటాం

Published Sat, Jan 27 2018 3:52 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement