రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు | BJP workers stopped Revanth reddy during campaigan | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 25 2016 4:27 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం అమీర్‌పేట సత్యం థియేటర్‌ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement