రాష్ట్రం వరదలతో వణికిపోతోంది. దీంతో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కసారిగా ఉప్పొంగిన వరదతో ఓ వంతెన కూలిపోయింది. అందరూ చూస్తుండగానే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వంతెన కూలి వరదల్లో కొట్టుకుపోయిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన అరారియా జిల్లాలో చోటుచేసుకుంది.