తాండూరులో పొంగిపొర్లుతున్న వాగులు | Brooks overflow in Tandur | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 24 2016 6:42 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

తాండూరు డివిజన్ పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నానది వంతెనకు 3ఫీట్లపై నుంచి ప్రవహిస్తోంది. తాండూరు- హైదరాబాద్‌కు మధ్య రాకపోకలు స్తంభించాయి. తాండూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement