కుప్ప కూలిన బీఎస్ఎఫ్ విమానం | BSF Plane Carrying 10 People Crashes Near Delhi Airport, One Dead | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 22 2015 11:12 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

రాంచీకి చెందిన బీఎస్ఎఫ్ విమానం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలుకోల్పోగా మరికొందరు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘటనా స్థలికి బయలు దేరారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement