ఫేస్‌బుక్‌లో అభ్యంతరంగా ఫోటోలు పెడతానంటూ యువతిని వేధింపులకు గురి చేస్తున్న ఓ బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సికింద్రాబాద్ చిలకలగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికంగా నివాసం ఉంటున్న ఆకాశ్‌రెడ్డి బీటెక్ చదువుతున్నాడు.