నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి సమీపంలో జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. కోట నుంచి శ్రీసిటీకి మహిళా ఉద‍్యోగులతో వెళుతున‍్న బస్సు బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు.
Published Thu, Mar 2 2017 9:10 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
Advertisement