కాల్‌మనీ కేసులో కళ్లు చెదిరే నిజాలు | Call Money Mafia Hulchul in Vijayawada | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 12 2015 10:23 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

అధికార పార్టీ అండదండలతో ఐదేళ్లుగా చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాలో ఏడుగురిపై కేసు నమోదైంది. యలమంచిలి రామచంద్రమూర్తి అలియాస్‌ రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి ఈ భాగోతాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement